*Payroll.herb updates*
DDO వారి ప్రమేయం లేకుండానే పే స్లీప్ మనకు మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు
గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు
ముందుగా
https://payroll.herb.apcfss.in
సైట్ ఓపెన్ చేయాలి..
తరువాత
మన cfms id తో లాగిన్ అవ్వాలి
పాస్వర్డ్ defult గా అందరికి
cfss@123 గా ఇచ్చారు
తరువాత కింద చూపబడిన లింక్ ను కాపీ చేసి వేరే బ్రౌసర్ లో అడ్రస్ వద్ద కాపీ పేస్ట్ చేయాలి..
https://payroll.herb.apcfss.in/jddetailsReport
తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది.