Oct 3, 2021

HDFC Scholarship . . .

 *🌷కోవిడ్-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లలు చదువులకు HDFC బ్యాంక్ ఆసరా... రూ.75,000 వరకు ఉపకార వేతనం 🌷*

*🌴తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరిని కొల్పయిన,జీవనోపాధి  పోయిన కుటుంబంలోని పిల్లలకు ఒకసారి ఆర్ధిక సాయం రూపంలో రూ.15,000 నుండి 75,000 వరకు ఇవ్వనుంది*


*🌴1-5 తరగతులకు రూ.15,000*

 *🦋6-8 తరగతులకు రూ.18,000*

*🌴9-12 తరగతులకు రూ.21,000*

*🦋డిప్లొమా కోర్సులు రూ.20,000*

*🌴గ్రాడ్యుయేషన్ (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ తదితర) - రూ.30,000*

*🦋పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) - రూ.35,000*

*🌴ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, బీఆర్క్, నర్సింగ్) - రూ.50,000*

*🦋పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు రూ.55,000-75,000*

*🌴ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, ఆన్లైన్ లెర్నింగ్, డివైజ్, పుస్తకాలు, స్టేషనరీ,లాంటి విద్యా సంబంధిత అవసరాల ఖర్చుల కోసమే ఈ స్కాలర్షిప్ ఉపయోగించుకోవాలి*

Scholarship Portal/Registration  Link: https://www.buddy4study.com/



Sep 24, 2021

FLN School level form . . .


 🅰🅿 స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు ప్రతి మండలం లో మరియు ప్రతి పాఠశాలలో Foundational Literacy and Numeracy కార్యక్రమం లో భాగంగా ఒక FLN మిషన్ ను ఏర్పాటు చేయ వలసి ఉంటుంది.

*Mandal FLN Mission లో ఉండ వలసిన సభ్యుల వివరాలు:*

1. MPDO
2.MEO
3.CDPO,ICDS
4. అందరు ICDS supervisors
5.అందరు CRP లు
6.ఎవరైనా ఇద్దరు welfare and education assistants
7. ఎవరైనా ఇద్దరు HMs

*స్కూల్ లెవెల్ FLN మిషన్ లో నియమించ వలసిన సభ్యుల వివరాలు:*

1.PC కమిటీ అధ్యక్షుడు
2. పాఠ శాల HM
3. పాఠ శాల లో ని అందరు టీచర్లు
4. క్యాచ్ మెంట్ ఏరియా లో ని అంగన్వాడీ వర్కర్లు
5. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టంట్లు
6. గ్రామ ఇంజనీర్
7.అందరు  PC కమిటీ సభ్యులు

*గమనిక:*  మండల స్థాయి FLN మిషన్ ను MEO గారు, పాఠ శాల స్థాయి FLN మిషన్ ను సంబంధిత పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు గారు ఏర్పాటు చేయాలి.

UPLOAD Link : https://forms.gle/X99FkWyPGEqzaiKc8

FLN కమిటీ ఫారంను pdf లో upload చేయవలెను. . .