🧏 *స్కూల్ రికార్డ్స్ మార్పు చేయవద్దని తెలిపే ఉత్తర్వులు. డేట్ అఫ్ బర్త్ ప్రైమరీ స్కూల్ మార్చుకుని రావాలని పిల్లలను పంపుతున్నారు. 5వ తరగతి పాస్ అయి వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థుల రికార్డు మార్చే అధికారం ప్రైమరీ వాళ్లకు లేదు. ఈ జి.ఓ.ను అందరు అందుబాటులో పెట్టుకోగలరు.*