AP NEW TEXT BOOKS 2020
Labels
- AP MID DAY MEAL
- APDSC 2014 ROSTER POINT LIST
- ATP SGT DSC 2018 MERIT LIST
- AYAH ATTENDANCE REGISTER DUTY CERTIFICATE
- Baseline marks entry
- Child care leave NEW APPLICATION
- Creamy layer
- Credit card
- Departmental test . . .
- Download PAY SLIP - NEW PRC 2022
- DSC MATERIAL
- KNOW CFMS BENEFICIARY CODE
- PD ACCOUNT
- PROGRESS CARD
- Record Sheet issue instructions
- Salary Certificate
- Salary Certificate New PRC - 2022
- Salary Certificate PDF
- School Grants Guide Lines 2020-2021
- STUDY & DATE OF BIRTH CERTIFICATE
- TEXT BOOKS 2022
- TEXT BOOKS 2024
- TLM
Mar 28, 2022
క్రీమిలేయర్ కీలక సమాచారం
Mar 27, 2022
📚✍️జూన్ లో టెట్ నిర్వహణ✍️📚
📚✍️జూన్ లో టెట్ నిర్వహణ✍️📚
🌻ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను జూన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. టెట్ను ప్రతి యేటా నిర్వహిం చాలనే నిబంధన ఉన్నా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సమయంలోనే దీన్ని నిర్వహిస్తున్నారు. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. అప్పట్లో ఉపాధ్యాయ నియామక పరీక్షతో పాటు టెట్ను నిర్వ హించారు. 2018 నుంచి ఇప్పటి వరకూ వందల మంది డీఈడీ, బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామ కాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంది.
Mar 18, 2022
Salary Certificate New PRC - 2022
👉మీ శాలరీ సర్టిఫికెట్/పే స్లిప్ (కొత్త PRC లో)ను క్రింది webpage నుండి pdf గా పొందవచ్చు.
👇
https://www.ebadi.in/pay/new-prc-salary-slip.php
*********
👉మీ శాలరీ సర్టిఫికెట్/పే స్లిప్ ను(old PRC) క్రింది webpage నుండి pdf గా పొందవచ్చు.
👇
https://www.ebadi.in/pay/salaryslip.php
**************
💥 ఒకే ఒక్క క్లిక్ లో మీ పాఠశాలకు ఈ వచ్చే నెలకు విడుదల ఐన MDM Rice ALLOTMENT వివరాలను, మీ DISE కోడ్ తో కింది లింక్ లో తెలుసుకోవచ్చు
👇
https://ebadi.in/mdm-rice-allocation/school
******
Feb 6, 2022
Download PAY SLIP - NEW PRC 2022
RPS 2022 Employee and Pensioners Provisional Payslips Released. Download Your Pay slip Now
ఉద్యోగుల ప్రొవిజనల్ పే స్లిప్స్ లింక్ విడుదల. మీ పే చెక్ చేసుకోండి...
Jan 4, 2022
Dec 28, 2021
Know your CFMS Beneficiary id . . .
Know your CFMS Beneficiary id . . .Link👇👇
Other than employees (Ex : AYAH)
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_search/index.html
PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు
*🅰🅿 PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు..*
*PD ఎకౌంట్ స్టేట్మెంట్ అనునది H.M యొక్క*
*CFMS login ఐన తరువాత Expenditure click చేసి,దానిలో PD స్టేట్మెంట్ టైల్ క్లిక్ చేస్తే*
*మీయొక్క స్కూల్ పేరు కనిపిస్తుంది.*
హెడ్ ఆఫ్ ద ఎకౌంట్ సెలక్ట్ చేసి
Date from 1/04/2021 నుండి ఇప్పటి తేది వరకు
Date సెలక్ట్ చేసి display transaction చేస్తే
మీయొక్క స్కూల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. అది ప్రింట్ తీసుకోవాలి
తరువాత 1/04/2021 నుండి స్టిల్ టుడే date మళ్ళీ సెలక్ట్ చేస్తే స్టేట్మెంట్ వస్తుంది
అంటే మొత్తం మీకు రెండు స్టేట్మెంట్ లు వస్తాయి.
*P.D.ACCOUNT OPEARATION-STAGE-1:*
ముందుగా మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా CFMS Website లోకి లాగిన్ అవ్వండి.
అక్కడ Expenditure Tab కింద “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ ఉందో లేదో చెక్ చేయండి.
“Work Flow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి.
“+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.
తర్వాత “Authorizer” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Authorizer” గా(HM)ను assign చేయండి.
తర్వాత “Applications” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి *29 PD Scheme Master Data Plan తర్వాత *30 Non Works Sanctions Work Flow Configuration సెలెక్ట్ చేయండి. *Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.
తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
అప్పుడు కొత్తగా మరో 2 టైల్స్ కనబడతాయి *Office Sanction Workflow Configuration. *PD Scheme Master and Plan.
తర్వాత “Office Sanction Workflow Configuration” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.
తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
అప్పుడు కొత్తగా మరో టైల్ “Contingent Expenditure” కనబడుతుంది.
మీ PD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Check చేసుకోవడం కోసం “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి. తర్వాత “Reports” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి *4-PD Account Statement సెలెక్ట్ చేయండి. *Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.
తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
అప్పుడు కొత్తగా మరో టైల్ “PD Account Statement” కనబడుతుంది.
“PD Account Statement” అనే టైల్ పై క్లిక్ చేయండి వివరాలు నింపి “Display Transactions పై క్లిక్ చేస్తే మీ పాఠశాల యొక్కPD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Display అవుతాయి.మీరు Print కూడా తీసుకోవచ్చు.
know your school DDO code for PD accounts find your DDO code (PD accounts)
process of downloading the PD account statement from CFMS website
RMSA School Grant Guidelines, Utilization Certificate & Audit Proformas Download
రెండవ దశలో ముఖ్యాంశములు :*
A.గ్రాంట్లను మన PD Account కు Mapping చేయుట
B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.
C.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.
*A.గ్రాంట్లను మన PD Account కు Mapping చేయుట.:*
“PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.
మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,
“PD Scheme Master” పై క్లిక్ చేయండి.
“Select Scheme ” దగ్గర 1369-SAMGRA SIKSHA ని Select చేసి “+” గుర్తుపై క్లిక్ చేయండి.Sub Scheme Description దగ్గర “SCHOOL GRANT “ అని టైప్ చేసి Save చేయండి.
ఇప్పుడు 79120-SCHOOL GRANT పై డబుల్ క్లిక్ చేసి,తర్వాత వచ్చే స్క్రీన్ లో “+” గుర్తుపై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో Activity Code లో 310 అని టైప్ చేసి 310-GRANTS-IN-AID ని సెలెక్ట్ చేసి Save చేయండి.
ఇప్పుడు 310-GRANTS-IN-AID పై డబుల్ క్లిక్ చేసి,తర్వాత వచ్చే స్క్రీన్ లో “+” గుర్తుపై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో Purpose Code లో 312 అని టైప్ చేసి 312-OTHER GRANTS-IN-AIDని సెలెక్ట్ చేసి Save చేయండి.
తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.
“PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.
తర్వాత “Maintain PD Scheme Plan” పై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,
“Maintain/Edit Plan” పై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో “Select Deposit “ దగ్గర Click చేసి Grant ను సెలెక్ట్ చేయండి.అప్పుడు మీకు ఇంతకు ముందు మీరు Save చేసిన Scheme వివరాలు Display అవుతాయి, అప్పుడు మీ Grant Amount ను సున్నా ఉన్న దగ్గర వేసి Save చేయండి. దీనితో మీ యొక్క పాఠశాల గ్రాంటును Maping చేయడం పూర్తి అయినది.
Process of downloading the pd account statement from CFMS website
RMSA grants audit proforma (word file) download
UTILIZATION certificate (u.c) for rmsa grants download (word file)
తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.
*B. గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.:*
“Contingent Expenditure” అనే టైల్ పై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create “పై క్లిక్ చేయండి.
తర్వాత “Non Works Sanction Orders “ పై క్లిక్ చేయండి.
తర్వాత “Contingent Expenditure Sanction “పై క్లిక్ చేయండి.
తర్వాత “Org Unit “ దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.
Type of Expenditure దగ్గర 312-Other Grants-In-Aid ని సెలెక్ట్ చేయండి.
తర్వాత Sanction Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.
తర్వాత Subject దగ్గర మీరు దేని నిమిత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అది వ్రాయండి
తర్వాత Reference దగ్గర మీరు Proc Rc No వ్రాయండి,
HOA/DDO దగ్గర PD HOA సెలెక్ట్ చేయండి.
Department దగ్గర Public Depositసెలెక్ట్ చేయండి.
HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.
DDO Code దగ్గర మీ స్కూల్ DDO Code సెలెక్ట్ చేయండి.
Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి
PD Scheme Details దగ్గర మీరు ఇంతకుముందు Mapping చేసినప్పుడు ఇచ్చిన వివరాలు నింపండి.
Sanction Summary & Pay Out Schedule వివరాలు నింపండి.
Order దగ్గర Sanction Order Type చేసి Save చేయండి.
Work Flow దగ్గర Add New Work Flow పై క్లిక్ చేసి HM పేరు సెలెక్ట్ చేయండి.
Note and Documents post చేసి Save చేయండి,తర్వాత SEND పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.
మీ యొక్క విత్ డ్రా కు సంబంధించిన Sanction Order తయారు అయినది.
*C. గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.:*
ఇక్కడి నుండి జీతం బిల్లు చేసినట్టుగానే చేయాలి.
“Bill Life Cycle Management” అనే టైల్ పై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create Bill “పై క్లిక్ చేయండి.
తర్వాత “Personal Deposit Accounts “సెలెక్ట్ చేయండి.
తర్వాత “PD Disbursement Bill “సెలెక్ట్ చేయండి.
తర్వాత Bill Subject దగ్గర “School Grant “ అని వ్రాయండి.
తర్వాత Sub Types దగ్గర “312-Other Grants-in-Aid “సెలెక్ట్ చేయండి.
తర్వాత HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.
తర్వాత Org Unit దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.
తర్వాత Gross Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.
తర్వాత Order Reference దగ్గర Sanction Order వివరాలు ఆటోమేటిక్ గ వస్తాయి.
Disbursement Tracking దగ్గర Bill సెలెక్ట్ చేసి Bill No సెలెక్ట్ చేయండి.
Beneficiary Details Code దగ్గర ఎవరికి డబ్బు చెల్లించాలో వారి CFMS ID వేయాలి.
Checklist & Declaration పూర్తి చేయాలి.
Notes And Documents Post చేసి బిల్లులు, వోచర్లు స్కాన్ చేసి Upload చేయాలి.
Save చేసి Send చేయాలి .
తర్వాత బిల్లు Authorizer Inbox లోకి వస్తుంది.
DDO/HM Biometric వేసి Submit చేయాలి.
Dec 2, 2021
PAYMENT STATUS USING BY BENIFICIARY ID
Beneficiary account statement . . . Link 👇👇👇
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html
