Dec 2, 2022

డిపార్ట్ మెంటల్ టెస్ట్

 *డిపార్ట్ మెంటల్ టెస్ట్* 

👇👇👇

 *ఏపీపీఎస్సీ(APPSC Departmental Tests) డిపార్ట్ మెంటల్ టెస్ట్ నవంబర్ 2022 సెషన్ డిశంబర్ 9 నుండి 14 వరకు ఎపిపిఎస్సీ (APPSC) నిర్వహించనున్న డిపార్ట్ మెంటల్ పరీక్షలు నవంబర్ 2022 సెషన్ నోటిఫికేషన్ తేది.* *12-09-2022 విడుదల చేసి తేది 14-09-2022 నుండి తేది.10-10-2022 వరకు దరఖాస్తులు స్వీకరించారు. హాల్ టికెట్లు డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తారు.* *హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ pso.ap.gov.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ పరీక్షలు తేది.* *09-12- 2022 నుండి తేది 14-12-2022వరకు నిర్వహించనున్నారు.*


*ఎపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ తేదీకి ముందే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని చివరి నిమిషంలో సర్వస్ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో ఈ పరీక్షలు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఈ శాఖాపరమైన పరీక్షలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం !*


 👉🏿 *సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 24 సంవత్సరాల స్కేలు, స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే జి.ఓ టెస్ట్ ఇ.ఓ. టెస్ట్ పాసవ్వడం తప్పనిసరి. జి.ఓ టెస్ట్ పేపర్ కోడ్లు 88 మరియు 97 కాగా ఈ పరీక్ష తేది 11-12-2022న జరగనుంది. ఇ.ఓ. టెస్ట్ పేపర్ కోడ్ 141 ఈ పరీక్ష తేది. 12-12-2022న జరగనుంది.* 


👉🏿 *సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా 45 సంవత్సరాలు వయసు దాటిన వారికీ ఈ శాఖాపరమైన పరీక్షలు నుండి మినహాయింపు ఉంది.* 


👉🏿 *50 సంవత్సరాలు వయసు పూర్తయిన వారికి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు అవసరం లేదు,*


👉🏿 *డిపార్ట్ మెంటల్ టెస్ట్ పరీక్షకు హాజరుగు ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో 2 సార్లు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తారు.*


👉🏿 *ఇంటర్, డి.ఇ.డి అర్హత కలిగి బి.యిడి అర్హత లేనివారు PAT పరీక్ష, మున్సిపల్/ఎయిడెడ్ ఉపాధ్యాయులు HMA టెస్ట్ రాయవలెను.* 


 👉🏿 *విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలలో ఉత్తీర్ణత సాధించడం కోసం GO.Ms.No.74, dated 29.12.2008 ఉత్తర్వులు ద్వారా 5 సంవత్సరాలు మరియు G.O.Ms.No. 193, dated 28.04.2014 ఉత్తర్వులు ద్వారా మరో 5 సంవత్సరాలు పాస్ అవటం కోసం పొడిగింపు ఇచ్చారు. ఈ గడువు ముగిసిన నేపద్యంలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత. పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలో ఉత్తీర్ణత సాధించడం కోసం చివరి అవకాశంగా మరో ఏడాది పాటు సమయం ఉత్తర్వులు GO Ms No 87 GAD dt. 2-9-2022 జారీ చేశారు.*

Nov 10, 2022

క్రిమిలేయర్ కీలక సమాచారం . . .

 *క్రీమిలేయర్ కీలక సమాచారం*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️               

వెనుకబడిన తరగతుల  సంక్షేమ శాఖ సంచాలకుల సర్క్యులర్

 నెంబర్ ఈ/424/2014 

తేదీ 28.0 7.2014 ద్వారా జీవో నెంబర్ 20 వెనుకబడిన తరగతిలో సంక్షేమ శాఖ తేదీ 31.10.17 పై సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ సాధారణ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగమా నియామకము పొంది, ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి వారి వార్షికాదాయం ఎనిమిది లక్షలు దాటిన వీరు కూడా క్రిమిలేయర్ కింద రారు, వారి పిల్లలు కూడా ఓ బి సి లుగా పరిగణించ బడుతారు.


1. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు. 


2.తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు. 


3.తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కాబడి  గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు. 


*సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటినా వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు.*

              

     కానీ కొంత మంది సిబ్బందికి క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిందని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు. కావున అధికారులకు ఈ విషయము తెలిపి,తగిన సర్టిఫికేట్ పొందవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఫార్వర్డ్ చేయగలరు.

Sep 27, 2022

స్కూల్ రికార్డ్స్ మార్పు చేయవద్దని తెలిపే ఉత్తర్వులు. . . . . .

 


🧏 *స్కూల్ రికార్డ్స్ మార్పు చేయవద్దని తెలిపే ఉత్తర్వులు. డేట్ అఫ్ బర్త్ ప్రైమరీ స్కూల్  మార్చుకుని రావాలని పిల్లలను పంపుతున్నారు. 5వ తరగతి పాస్ అయి వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థుల రికార్డు మార్చే అధికారం ప్రైమరీ వాళ్లకు లేదు. ఈ జి.ఓ.ను అందరు అందుబాటులో పెట్టుకోగలరు.*


Jul 31, 2022

Pay slip download - Payroll

 *Payroll.herb updates*

DDO వారి ప్రమేయం లేకుండానే పే స్లీప్ మనకు మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు


గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు


ముందుగా

 https://payroll.herb.apcfss.in 


సైట్ ఓపెన్ చేయాలి..


తరువాత

మన cfms id తో లాగిన్ అవ్వాలి


పాస్వర్డ్ defult గా అందరికి 

cfss@123 గా ఇచ్చారు


తరువాత కింద చూపబడిన లింక్ ను కాపీ చేసి వేరే బ్రౌసర్ లో అడ్రస్ వద్ద కాపీ పేస్ట్ చేయాలి..


https://payroll.herb.apcfss.in/jddetailsReport


తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది.

Jun 17, 2022

📚AP TET APPLY చేయడానికి కావలసిన వివరాలు . . .

 📚ఏపీ టెట్ కు అప్లై చేయడానికి కావలసిన వివరాలు (తప్పులు లేకుండా జాగ్రత్తగా instruction bulletin చదివి అప్లై చేయండి)

            

        📗 *STEP 1*📗


👉 *ముందుగా ఫీజు పే చేయాలి*

కావలసిన వివరాలు 

1. Candidate name

2. Date of birth 

3. Mobile number 

4 . Aadhar 

ఫీజు పే చేసే టైం లో మీరు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటే అన్నిటికి టిక్ చేయాలి.


ఉదాహరణకు : B.ED చేసిన వారు పేపర్ 1A, పేపర్ 2A రెండు రాయాలి అనుకుంటే రెండింటికి టిక్ చేయాలి. ఒకటే రాయాలి అనుకుంటే ఒకటే రాయవచ్చు. ఒక్కో పేపర్ కు 500 కట్టాలి.


ఫీజు atm కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ తో కూడా కట్టవచ్చు.


ఫీజు కట్టేటప్పుడు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటున్నారూ అన్నిటికి టిక్ వేయాలి



         📗 *Step 2*📗



👉ఫీజు పే చేశాక మీకు candidate id వస్తుంది. ఇది ప్రింట్ తీసుకోవాలి.

Next step : 

Candidate id , dob enter chesi లాగిన్ అవ్వాలి.

అక్కడ tet application click చేస్తే ఫారం ఓపెన్ అవుతుంది.


అందులో  *Previous details*

1. Tet cum trt రాసారా అవును అయితే hallticket hallticket నెంబర్ ఎంటర్ చేయాలి


2. Aptet రాసారు అవును అయితే హల్టికెట్ నంబర్స్ ఎంటర్ చేయాలి


👉 *Applicant details*

1.Name 

2.Gender 

3. Dob

4.Father name 

5. Mother name 

6. Community 


👉 *Question paper medium*

మీ ఏ మీడియం లో పరీక్ష రాయలనుకున్నారో అది సెలెక్ట్ చేయాలి


👉 *Mandatory qualifications*

(Paper 1a కి అప్లై చేసే వాళ్ళకి ఇవి చూపిస్తాయి) 



1. Inter కనీసం 50% తో పాటు డీఎడ్

2  . ఇంటర్ కనీసం 45% తో పాటు డీఎడ్

3. ఇంటర్  50% మార్కులతో పాటు 4 ఏళ్ల B.EL.ED

4. ఇంటర్ కనీసం 50%మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎడ్


5. గ్రాడ్యుయేషన్ మరియు డీఎడ్

6. గ్రాడ్యుయేషన్ లో 50% మరియు బీఎడ్


లో మీ క్వాలిఫికేషన్  సెలెక్ట్ చేసుకోవాలి.


👉 *Personal details*

1. Adress 

2. Ssc hall ticket no 

3. Photo & sign ఒకే ఇమేజ్ లో ఉండాలి సంతకం బ్లాక్ ink తో చేయాలి

Jun 12, 2022

NEW TEXT BOOKS 2022

 *💐AP SCERT  TEXT BOOKS డైరెక్ట్ లింక్స్*

*★1st Class Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/1st-class-new-text-books

*★2nd Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/2nd-class-new-text-books

*★3rd Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/3rd-class-new-text-books

*★4th Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/4th-class-new-text-books

*★5th Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/5th-class-new-text-books

*★6th Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/6th-class-new-text-books

*★7th Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/7th-class-new-text-books

*★8th Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/8th-class-new-text-books

*★9th Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/9th-class-new-text-books

*★10th Class  Text Books డౌన్లోడ్👇*

http://bit.ly/10th-class-new-text-books

*★ Teacher Hand Books👇*

https://bit.ly/3dKygMq

Mar 28, 2022

క్రీమిలేయర్ కీలక సమాచారం

క్రీమిలేయర్ కీలక సమాచారం
       
💦వెనుకబడిన తరగతుల  సంక్షేమ శాఖ సంచాలకుల సర్క్యులర్
 నెంబర్ ఈ/424/2014 
తేదీ 28.0 7.2014 ద్వారా జీవో నెంబర్ 20 వెనుకబడిన తరగతిలో సంక్షేమ శాఖ తేదీ 31.10.17 పై సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ సాధారణ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగమా నియామకము పొంది, ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి వారి వార్షికాదాయం ఎనిమిది లక్షలు దాటిన వీరు కూడా క్రిమిలేయర్ కింద రారు, వారి పిల్లలు కూడా ఓ బి సి లుగా పరిగణించ బడుతారు.

_💦1. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు._

_💦2. తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు._ 

_💦3.తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కాబడి  గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు._

*🔊సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటినా వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు.*
              
👉🏻కానీ కొంత మంది సిబ్బందికి క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిందని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు. కావున అధికారులకు ఈ విషయము తెలిపి,తగిన సర్టిఫికేట్ పొందవచ్చు.

Mar 27, 2022

📚✍️జూన్ లో టెట్ నిర్వహణ✍️📚

 

📚✍️జూన్ లో టెట్ నిర్వహణ✍️📚


🌻ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను జూన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. టెట్ను ప్రతి యేటా నిర్వహిం చాలనే నిబంధన ఉన్నా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సమయంలోనే దీన్ని నిర్వహిస్తున్నారు. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. అప్పట్లో ఉపాధ్యాయ నియామక పరీక్షతో పాటు టెట్ను నిర్వ హించారు. 2018 నుంచి ఇప్పటి వరకూ వందల మంది డీఈడీ, బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామ కాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంది.

Mar 18, 2022

Salary Certificate New PRC - 2022

 👉మీ శాలరీ సర్టిఫికెట్/పే స్లిప్ (కొత్త PRC లో)ను క్రింది webpage నుండి pdf గా పొందవచ్చు.


👇

https://www.ebadi.in/pay/new-prc-salary-slip.php


*********


👉మీ శాలరీ సర్టిఫికెట్/పే స్లిప్ ను(old PRC) క్రింది webpage నుండి pdf గా పొందవచ్చు.

👇

https://www.ebadi.in/pay/salaryslip.php



**************

💥 ఒకే ఒక్క క్లిక్ లో మీ పాఠశాలకు ఈ వచ్చే   నెలకు విడుదల ఐన MDM Rice ALLOTMENT వివరాలను, మీ DISE కోడ్ తో కింది లింక్ లో తెలుసుకోవచ్చు


👇

https://ebadi.in/mdm-rice-allocation/school


******

Feb 6, 2022

Download PAY SLIP - NEW PRC 2022

RPS 2022 Employee and Pensioners Provisional Payslips Released. Download Your Pay slip Now


ఉద్యోగుల ప్రొవిజనల్  పే స్లిప్స్ లింక్ విడుదల. మీ పే చెక్ చేసుకోండి... 


https://payroll.herb.apcfss.in/employeePaySlipDownloadNew