Feb 7, 2024

Medical Reimbursment Submitt చేసే విధానం గురించి

 *Medical Reimbursment  Submitt చేసే విధానం గురించి మనం పరిశీలిద్దాం..* 


 _Health Cards అమలులో ఉన్న ఇబ్బందులవల్ల Medical Reimbursement విధానం కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం  మనం వెైద్యఖర్చులను రిఎంబర్స్ చేసుకొనే అవకాశంGO 17 dt.11/1/2021 ఉత్తర్వుల ద్వారా 31/7/2021 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు._ 


 *Medical Reimbursment కు గాను మనం ప్రపోజల్స్ సంబంధిత DDO గారికి Hospital నుండి Discharge అయిన ఆరు నెలలలోపున submitt చేయాలి.టీచర్స్ కు సంబందించి 50,000 లోపు బిల్లులు జిల్లా విద్యాశాఖాదికారి వారికి,  50,000 పై బడిన బిల్లులు C& DSE అమరావతి వారికి ఋజు మార్గంలో ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.* 


 *Proposals  సమర్పించడానికి మనం ఏం సిధ్ధం చేసుకోవాలి?* 


 _Hospital లో Admitt అయ్యే ముందు ఆ hospital ప్రభుత్వ గుర్తింపు పొందినది లేనిది తెలుసుకోవాలి. వారికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఉత్తర్వుల కాపీ తీసుకోవాలి._ 

 _అడ్మిట్ అయినప్పటినుండి డిచ్చార్జ్ అయ్యేంతవరకు వైద్య బిల్లుల ఒరిజనల్స్ సంబందిత వైద్యాధికారి దృవీకణ ,రబ్బరు స్టాంప్ తో తీసుకోవాలి._ 


 *Hospital నుండి ఏమి తీసుకోవాలి??* 

1)Original Bills with Counter signature of the Doctor ,

2) Emergency Admission Certificate , 

3) Essentiality Certificate, 

4) Discharge summery ,}

5) Conscolidated Bills Summery , 

6)DME approved proceedings of the Hospital .


 *Proposals ఎలా Submitt చేయాలి???* 


 _పై దృవపత్రాలను మనం సిద్దం చేసుకొన్న అనంతరం Rembursement Proposals రడీ చేసుకోవాలి._ 

దీనికొరకు మనకు ఆన్లైన్ లో చాలా సాప్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అందు మన వివరాలన్నిటిని డేటా పార్మెట్ లో పూర్తిచేస్తే చాలు మనకు కావలసిన పారంలు ప్రింట్ తీసుకోగలం.


 *ఏఏ ఫారంలు proposals లో పెట్టాలి..* 

1)Medical Reimbursement కోరుతూ DDO గారికి దరఖాస్తు.

2)Pensioner declaration/ MR Form.

3) Check List

4) Apendex II 

5) Proforma E

6 )Non Drawel Certificate.

7) No Claim Certificate

8)Dependent Certificate

9).

1)Original Bills with Counter signature of the Doctor ,

2) Emergency Admission Certificate , 

3) Essentiality Certificate, 

4) Discharge summery ,}

5) Conscolidated Bills Summery , 

6)DME approved proceedings of the Hospital .

10) Pensioner PPO Xerox copy.


 *Proposals one set Original and two sets duplecate రడీ చేసి సంబందిత DDO ( GHM/ MEO) లకు అందచేయాలి*. 

DDO గారు  Verufy చేసి అన్ని సెట్లపైన Couter Signature చేసి U DISE code ద్వారా మనం పనిచేసిన పాఠశాల eoffice ద్వారా Medical Reimburencement proposal bill number obtain చేసి Online లో మన వివరాలన్నింటిని నింపి, స్కేన్ కాపీలను upload చేసి DEO / DSE వారికి Submitt చేస్తారు.వారు Verify చేసి సంబందిత వైద్యాదికారులకు ఈ ప్రపోజల్స్  ఆమోదం కోసం పంపుతారు.District Hospital /DME వారి ఆమోదం అనంతరం DEO/ DSE వారి ఆమోదంతో ఉత్తర్వులు వెలుడతాయి. ఆఉత్తర్వులఆధారంగా ఒరిజనల్ బిల్సుతో ఉన్న ప్రపోజల్ తో సంబందిత DDO గారు చెల్లింపుల నిమిత్తం బిల్లు Submitt చేస్తారు.


Download medical Reimbursment forums link . . .👇👇👇

https://drive.google.com/file/d/1K9CA_boWcB2YSXGHrmccUnLga2ZpyfGk/view?usp=drivesdk

No comments:

Post a Comment