SGT లు PSHM గా ప్రమోషన్ పొందడానికి ఇంటర్మీడియట్ మరియు DED చాలు.
అదే విధంగా 12 సంవత్సరాలు మరియు 18 సంవత్సరాల స్కేలు పొందడానికి కూడా ఇంటర్మీడియట్ మరియు DED సరిపోతుంది.
ఏ విధమైన ఇతర క్వాలిఫికేషన్లు అవసరం లేదు.
అనగా డిపార్ట్‌మెంట్ టెస్ట్ లు గానీ...PAT గానీ పాస్ అవ్వనవసరం లేదు.
24 సంవత్సరాల స్కేలు కి మాత్రం డిగ్రీ, BED, డిపార్ట్‌మెంట్ టెస్ట్ లు విధిగా పాస్ అవ్వాలి.
No comments:
Post a Comment