Download progress card . . .👆👆👆
AP NEW TEXT BOOKS 2020
Labels
- AP MID DAY MEAL
- APDSC 2014 ROSTER POINT LIST
- ATP SGT DSC 2018 MERIT LIST
- AYAH ATTENDANCE REGISTER DUTY CERTIFICATE
- Baseline marks entry
- Child care leave NEW APPLICATION
- Creamy layer
- Credit card
- Departmental test . . .
- Download PAY SLIP - NEW PRC 2022
- DSC MATERIAL
- KNOW CFMS BENEFICIARY CODE
- PD ACCOUNT
- PROGRESS CARD
- Record Sheet issue instructions
- Salary Certificate
- Salary Certificate New PRC - 2022
- Salary Certificate PDF
- School Grants Guide Lines 2020-2021
- STUDY & DATE OF BIRTH CERTIFICATE
- TEXT BOOKS 2022
- TEXT BOOKS 2024
- TLM
Nov 5, 2023
Apr 11, 2023
Dec 2, 2022
డిపార్ట్ మెంటల్ టెస్ట్
*డిపార్ట్ మెంటల్ టెస్ట్*
👇👇👇
*ఏపీపీఎస్సీ(APPSC Departmental Tests) డిపార్ట్ మెంటల్ టెస్ట్ నవంబర్ 2022 సెషన్ డిశంబర్ 9 నుండి 14 వరకు ఎపిపిఎస్సీ (APPSC) నిర్వహించనున్న డిపార్ట్ మెంటల్ పరీక్షలు నవంబర్ 2022 సెషన్ నోటిఫికేషన్ తేది.* *12-09-2022 విడుదల చేసి తేది 14-09-2022 నుండి తేది.10-10-2022 వరకు దరఖాస్తులు స్వీకరించారు. హాల్ టికెట్లు డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తారు.* *హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ pso.ap.gov.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ పరీక్షలు తేది.* *09-12- 2022 నుండి తేది 14-12-2022వరకు నిర్వహించనున్నారు.*
*ఎపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ తేదీకి ముందే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని చివరి నిమిషంలో సర్వస్ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో ఈ పరీక్షలు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఈ శాఖాపరమైన పరీక్షలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం !*
👉🏿 *సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 24 సంవత్సరాల స్కేలు, స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే జి.ఓ టెస్ట్ ఇ.ఓ. టెస్ట్ పాసవ్వడం తప్పనిసరి. జి.ఓ టెస్ట్ పేపర్ కోడ్లు 88 మరియు 97 కాగా ఈ పరీక్ష తేది 11-12-2022న జరగనుంది. ఇ.ఓ. టెస్ట్ పేపర్ కోడ్ 141 ఈ పరీక్ష తేది. 12-12-2022న జరగనుంది.*
👉🏿 *సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా 45 సంవత్సరాలు వయసు దాటిన వారికీ ఈ శాఖాపరమైన పరీక్షలు నుండి మినహాయింపు ఉంది.*
👉🏿 *50 సంవత్సరాలు వయసు పూర్తయిన వారికి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు అవసరం లేదు,*
👉🏿 *డిపార్ట్ మెంటల్ టెస్ట్ పరీక్షకు హాజరుగు ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో 2 సార్లు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తారు.*
👉🏿 *ఇంటర్, డి.ఇ.డి అర్హత కలిగి బి.యిడి అర్హత లేనివారు PAT పరీక్ష, మున్సిపల్/ఎయిడెడ్ ఉపాధ్యాయులు HMA టెస్ట్ రాయవలెను.*
👉🏿 *విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలలో ఉత్తీర్ణత సాధించడం కోసం GO.Ms.No.74, dated 29.12.2008 ఉత్తర్వులు ద్వారా 5 సంవత్సరాలు మరియు G.O.Ms.No. 193, dated 28.04.2014 ఉత్తర్వులు ద్వారా మరో 5 సంవత్సరాలు పాస్ అవటం కోసం పొడిగింపు ఇచ్చారు. ఈ గడువు ముగిసిన నేపద్యంలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత. పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలో ఉత్తీర్ణత సాధించడం కోసం చివరి అవకాశంగా మరో ఏడాది పాటు సమయం ఉత్తర్వులు GO Ms No 87 GAD dt. 2-9-2022 జారీ చేశారు.*
Nov 10, 2022
క్రిమిలేయర్ కీలక సమాచారం . . .
*క్రీమిలేయర్ కీలక సమాచారం*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల సర్క్యులర్
నెంబర్ ఈ/424/2014
తేదీ 28.0 7.2014 ద్వారా జీవో నెంబర్ 20 వెనుకబడిన తరగతిలో సంక్షేమ శాఖ తేదీ 31.10.17 పై సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ సాధారణ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగమా నియామకము పొంది, ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి వారి వార్షికాదాయం ఎనిమిది లక్షలు దాటిన వీరు కూడా క్రిమిలేయర్ కింద రారు, వారి పిల్లలు కూడా ఓ బి సి లుగా పరిగణించ బడుతారు.
1. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు.
2.తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు.
3.తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కాబడి గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు.
*సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటినా వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు.*
కానీ కొంత మంది సిబ్బందికి క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిందని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు. కావున అధికారులకు ఈ విషయము తెలిపి,తగిన సర్టిఫికేట్ పొందవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఫార్వర్డ్ చేయగలరు.
Sep 27, 2022
స్కూల్ రికార్డ్స్ మార్పు చేయవద్దని తెలిపే ఉత్తర్వులు. . . . . .
🧏 *స్కూల్ రికార్డ్స్ మార్పు చేయవద్దని తెలిపే ఉత్తర్వులు. డేట్ అఫ్ బర్త్ ప్రైమరీ స్కూల్ మార్చుకుని రావాలని పిల్లలను పంపుతున్నారు. 5వ తరగతి పాస్ అయి వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థుల రికార్డు మార్చే అధికారం ప్రైమరీ వాళ్లకు లేదు. ఈ జి.ఓ.ను అందరు అందుబాటులో పెట్టుకోగలరు.*
